వ్యభిచారం కేసులో ఎన్నారై మహిళ, లేదంటున్న నిందితురాలు

నిరుడు ఆగస్టులో కూడా ఆమె వ్యభిచారానికి పాల్పడినట్టు తమకు ఆధారాలు దొరికాయని, దీనిపై దర్యాప్తు మొదలు పెట్టామని స్థానిక పోలీసులు తెలిపారు. ఉత్తర ఇలినాయి యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రీమా బజాజ్ నిరుడు లా లెసైన్స్ పొందారు.












Click it and Unblock the Notifications