ఎస్సీ హాస్టల్ వార్డెన్ ఇళ్లపై ఎసిబి దాడులు: రూ.కోటి ఆస్తులు గుర్తింపు

ఎస్సీ హాస్టల్‌లో పని చేస్తున్న లాల్ సింగ్‌కు హైదరాబాద్, నల్గొండ జిల్లాలోని పులిచెర్ల, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనకు చెందిన మూడు జిల్లాలోని ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడిలో వారు డబ్బుల, విలువైన పత్రాలు కనుగొన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications