చిరంజీవిని నిలదీసిన మహిళలు: తిరిగి వెనక్కి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

తమ సమస్యలు పరిష్కరిస్తారని తమకు ఓటు వేసి గెలిపిస్తే సమస్యలు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడో ఒకప్పుడు నియోజకవర్గానికి వస్తారు. ఓట్లు వేయించుకొని గెలిచిన మీకు సమస్యలు పట్టవా అంటూ నిలదీశారు. వచ్చినప్పుడు సమస్యలు వినండి అని నిలదీశారు. అయితే వారు ప్రశ్నిస్తున్న సమయంలో చిరంజీవి వెనక్కి తిరిగి వెళ్లి పోవడం విశేషం. కాగా ఇటీవల కొందరు వెటర్నరీ కళాశాల విద్యార్థులు చిరంజీవి కనిపించడం లేదంటూ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications