మీపై పోటీ పెట్టం, గెలిపిస్తాం: టి-కాంగ్రెసుకు టిఆర్ఎస్ బంపర్ ఆఫర్

జెఏసి తరఫున పోటీ చేసి గెలిచి తెలంగాణ కోసం పోరాడాలని సూచించారు. అయితే అందుకోసం ముందు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టవద్దని కోరారు. అయితే ఈసారి చివరి పర్యటన అంటూ వెళ్లిన వారు రాజీనామా చేస్తారని తాను భావిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications