మల్కన్‌గిరి కలెక్టర్ వినీల్ కృష్ణను విడిపించిన ఆర్ఎస్ రావు మృతి

వినీల్ కృష్ణ అరెస్టు అయినప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్‌తో పాటు ఇటు ప్రభుత్వానికి, అటు మావోయిస్టులకు మధ్య చర్యలు జరిపి ఆయనను విడుదల చేయించారు. ఆర్ఎస్ రావు మృతి పట్ల మానవ హక్కుల సంఘాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఆర్ఎస్ రావు మంచి సాహితీ వేత్త. ఆయన గతంలో అభివృద్ధి - వెలుగు నీడలు అనే పుస్తకాన్ని కూడా రాశారు.












Click it and Unblock the Notifications