భార్యను కాపురానికి పంపించడం లేదని బావమరిదిని చంపిన బావ

దానికి వారు నిరాకరించారు. దీంతో ఆవేఖపడిన చంద్రారావు శుక్రవారం ఉదయం ఇంటి బయట నిద్రిస్తున్న బావమరిది వెంకట్రావును గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. చంద్రరావు తరచూ మద్యం తాగివచ్చి తమ కుమార్తెను వేధిస్తుంటాడని అందువల్లే తరవాత చూద్దాం అన్నామని ఇంతలోనే ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications