పుట్టపర్తిలో రతన్ టాటా: ట్రస్టు సభ్యులపై మాజీ మంత్రి నాగిరెడ్డి ధ్వజం

కాగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మరణంలోని మిస్టరీ ఏమిటో చెప్పాలని మాజీ మంత్రి నాగిరెడ్డి సత్యసాయి ట్రస్టు సభ్యులను డిమాండ్ చేశారు. యజుర్వేద మందిరంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలోని ప్రజలందరికీ, బాబా భక్తులందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ట్రస్టు సభ్యులపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రస్టు ఆస్తులను మీడియా ముందు లెక్కించాలని ఆయన అన్నారు. ప్రశాంతి నిలయం విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా బాబా ఆస్తులలో సౌదీ రాజులు సమర్పించిన భారీ కానుకలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్, ఇరాక్, సౌదీకి చెందిన బాబా భక్తులు సమర్పించిన కానుకలు ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications