కార్యాలయాన్ని పేల్చేస్తాం: విహెచ్‌పి రాష్ట్ర ఆఫీసుకు బెదిరింపు కాల్స్

మొదటిసారి ఫోన్ చేసి హెచ్చరించినప్పుడు రాజశేఖర్ అనే కార్యకర్త ఫోన్ లిఫ్ట్ చేశాడు. అతనికి హిందీ, ఉర్దూ రాక పోవడంతో రెండోసారి ఉర్దూ వచ్చిన మరో కార్యకర్త ఫోన్ లిఫ్ట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాంబు నిర్వీర్య బృందం రంగంలోకి దిగింది. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో వీహెచ్‌పీ కార్యాలయం చుట్టుపక్కల దుకాణాలను పోలీసులు మూసివేయించారు.












Click it and Unblock the Notifications