లారీ - ఆటో ఢీ: ఇద్దరు మృతి, మరో ప్రమాదంలో మహిళ మృతి

మహిళ మృతి చెందడంతో పారిశుద్య కార్మికులు మృతి చెందిన మహిళకు, గాయపడ్డ మహిళకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా మరో ఘటనలో ఓ ఆటోను బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. సూరాయపాలెంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ముందు వెళుతున్న ఆటోను వెనుక నుండి వచ్చిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications