తెలంగాణ విషయంలో జైపాల్ రెడ్డిలో మార్పు వచ్చింది: విహెచ్

తమకు అధిష్టానంపై నమ్మకం ఉందన్నారు. అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్, బొత్స సత్యనారాయమ మధ్య విభేదాలు సమసి పోయేలా తాను ప్రయత్నం చేస్తానని అన్నారు. 2014 ఎన్నికల నాటికి రాష్ట్ర కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్యా నాయకుడు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications