వీడిన ప్రణవ్ హత్య మిస్టరీ: డబ్బు కోసం చంపిన బెంగాళీ దంపతులు

వీరు ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగానే తాము డబ్బు కోసం ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు చెప్పారు. శాస్త్రవేత్తగా పని చేస్తున్న రామ్మోహన్ వద్ద చాలా డబ్బులు ఉంటాయని భావించి వారు ప్రణవ్‌ను కిడ్నాప్ చేసి రామ్మోహన్‌కు రెండుసార్లు ఫోన్ కాల్స్ కూడా చేశారు. ఈ ఫోన్ కాల్స్ ఎక్కడి నుండి వచ్చాయో పోలీసులు విచారణ చేపట్టి చివరకు నిందితులను పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications