తెలంగాణ వ్యతిరేకుల బాధ్యత బొత్సదే: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ల పైనే వంటా వార్పుకు తాము వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. అయితే మద్దతు ఇచ్చే ప్రసక్తి మాత్రం లేదన్నారు. తెలంగాణ ప్రాంత నేతల మధ్య కొందరు చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications