సోనియా నోరు విప్పితేనే తెలంగాణ: టిడిపి నేత కడియం శ్రీహరి

తెలంగాణ కోసం అందరూ పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధన కోసం ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి మాత్రమే వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. అలా చేయడం సరికాదన్నారు. తెలంగాణ కోసం పని చేస్తున్న అందరనీ కలుపుకొని పోవాలన్నారు. కాంగ్రెసు వారు పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications