సినిమాతో మళ్లీ మిమ్మల్ని అలరిస్తా: అభిమానులకు రజనీకాంత్ లేఖ

మీ అభిమానానికి కృతజ్ణతలు అని చెప్పారు. తాను ఆసుపత్రిలో ఉన్నప్పుడు తాను కోలుకోవాలని అభిమానులు పూజలు చేశారని గుర్తు చేసుకున్నారు. త్వరలో మీ ముందుకు వచ్చేస్తున్నానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన అభిమానులను కోరారు. కాగా రజనీ ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యారని విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జూలైలో ఆయన చెన్నై వస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications