నీరజ సమస్య చిన్నది, జగన్ వర్గానికి బ్రేకులు: చీఫ్ బొత్స, టిజి

కాగా తనకు రాజీనామా సమర్పించిన నీరజారెడ్డి వ్యహారం త్వరలోనే సమసిపోతుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వేరుగా అన్నారు. విజయనగరం జిల్లాకు బయలుదేరే ముందు బొత్స ఆయన మీడియాతో మాట్లాడారు. నీరజారెడ్డిది చిన్న సమస్య అన్నారు. కుటుంబంలో ఇలాంటి చిన్నపాటి సమస్యలు తలెత్తడం సహజమన్నారు. ఆమెది స్థానిక సమస్య అని దానిని పరిష్కరించమని జిల్లా మంత్రికి చెప్పానని, ఆ సమస్య రెండు రోజుల్లో సమసి పోతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications