చిరు బిచ్చగాడిలా నిలబడ్డాడు, బొత్స ఉత్తిత్తి బాబు: అంబటి రాంబాబు

Ambati Rambabu
గుంటూరు: తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ఆయన పార్టీ శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీ గుమ్మం ముందు బిచ్చగాళ్లలా పదవుల కోసం నిలబడి నిరీక్షిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ విమర్శించారు. పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తిరుపతిలోనే ప్రజారాజ్యం పార్టీ విలీన సభను పెడితే చిరంజీవిని ఆ దేవుడు కూడా క్షమించడని అన్నారు.

చిరంజీవితో పాటు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ ఉత్తిత్తి బాబే అన్నారు. ఆయనకు బిసి రిజర్వేషన్లపై ప్రేమ లేదని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+