తెలంగాణపై అభిప్రాయం చెబుతా, లగడపాటి వ్యాఖ్యలు సరికాదు: దానం

కాగా సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా లగడపాటి వ్యాఖ్యలను ఖండించారు. ప్రజలంతా తెలంగాణ కోరుకుంటున్నారన్నారు. అధిష్టానం ఆమోదయోగ్యమైన నిర్ణయం త్వరలో తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వంటావార్పు జెఏసి కార్యక్రమం అన్నారు. హైదరాబాదు ప్రాంతంలో పాత రోజులు ఎప్పుడూ రావన్నారు. హిందూ ముస్లింలు కలిసే ఉంటారన్నారు.












Click it and Unblock the Notifications