లగడపాటికి తెలివి లేదు, ఆయనో బ్రోకర్: బండారు దత్తాత్రేయ

శాంతియుతంగా వంటావార్పు జరుగుతుందన్నారు. తెలంగాణకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు. పోలీసులు కొన్ని చోట్ల అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అలా చేస్తే వారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. తెలంగాణపై ఎలాంటి గడువులు తాము ఆమోదించేది లేదని మరో నేత విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణ వారు దుబాయ్ వెళ్లవలసిన అవసరం ఉండదన్నారు. తెలంగాణే ఓ దుబాయ్‌లా మారుతుందన్నారు.












Click it and Unblock the Notifications