ముంబయి జర్నలిస్టు జ్యోతిర్మయి డే హత్యలో హైదరాబాదీ!

సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ కేసుపై ఎవరు ఏ సమాచారం ఇచ్చినా ముఖ్యమైనదిగానే పరిగణిస్తాం. ఇప్పటికే తమ వద్ద ఉన్న 9 సీసీ టీవీ దృశ్యాలతో హత్య సంఘటనను పునర్నిర్మించాం. అలాగే 150 మంది సాక్షులను ప్రశ్నించాం అని ఆయన వివరించారు. కాగా డే ముంబయిలోని అండర్ వరల్డ్ వార్తలను కవర్ చేసేవాడు.












Click it and Unblock the Notifications