హైదరాబాద్ మా సొంతం: కవిత, రోడ్ల పైకెక్కిన కెసిఆర్, కోదండరామ్

కాగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు క్యాన్సర్ వైద్యశాల ముందు, తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నాడు. హైటెక్ సిటీలో సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, రంగారెడ్డి కోర్టు ఎదుట న్యాయవాదులు, సికింద్రాబాదులో టిఎన్జీవో నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications