బట్టలు విప్పిన పూనమ్ పాండే: నెట్‌లో షికారు చేస్తున్న ఎమ్మెమ్మెస్‌లు

ఈ ఎమ్మెమ్మెస్ నెట్‌లో షికారు చేయడం పట్ల పూనం తన ట్విట్టర్‌లో రాసుకుంది. ఇది ఎలా లీకైందో అని అంటోంది. అయితే దానిని చూసి నవ్వుకుంటోందంట. అయితే పూనమ్ ఆ బికినీ ఫోజును ఓ మాగ్జిన్ ఫోటో షూట్ కోసం ఇచ్చిందంట. కానీ అది కాస్త లీకైంది. అయితే ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఎవరో రికార్డు చేసి వెబ్ సైట్లో పోస్ట్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
కాగా గత ప్రపంచ కప్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ పై గెలిస్తే తాను నగ్నంగా స్టేడియంలో తిరుగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ పై నెగ్గాక మాట మార్చి కప్ గెలిస్తే అని చెప్పింది. అయితే భారత్ పాక్ పై గెలిచింది, ఆ తర్వాత శ్రీలంకపై గెలిచి కప్ కూడా గెలుచుకుంది. కానీ అప్పటి నుండి పూనమ్ డ్రెస్ విప్పడం గురించి మాట దాట వేస్తూ వస్తోంది. బట్టలు ఎప్పుడు విప్పుతారని అందరు ప్రతిసారి అడగడంతో బిసిసిఐ ఒప్పుకోవడం లేదని, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్ల ముందు విప్పుతానని మరోసారి మన సంస్కృతి అందుకు ఒప్పుకోదని ఇతర దేశాలలో బట్టలు విప్పుతానని ఇలా పలుమార్లు పలు ప్రకటనలు చేసింది.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications