లగడపాటి ఓ జోకర్: విజయశాంతి, త్వరలో తెలంగాణ ఐటి జెఏసి

కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఐటి ఉద్యోగులు కూడా మద్దతు ఇస్తున్నారని తెలంగాణ ఐటి ఉద్యోగులు చెప్పారు. ఐటి ఉద్యోగుల మద్దతు లేదనే వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. త్వరలో ఐటి ఉద్యోగులమందరం కలిసి తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి తెలంగాణ కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications