తెలంగాణ కోసం రాజీనామాకు సిద్ధం: పిజెఆర్ తనయుడు విష్ణువర్దన్

తాను కూడా తన తండ్రి బాటలో తెలంగాణ కోసం పోరాటం చేస్తానని చెప్పారు. పార్టీలకతీతంగా అందరూ జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఉద్యమించాలని అన్నారు. తెలంగాణ కోసం హైదరాబాద్ యువకులు బయటకు రావాలన్నారు. కాగా కార్యక్రమంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వంటావార్పులో భాగంగా విష్ణుకు తినిపించారు.












Click it and Unblock the Notifications