ఓ రియల్టర్‌పై తుపాకితో మరో రియల్టర్ దాడి, విశాఖలో వార్

సురేష్ కుమార్ నూకరాజు ఇంటికి వచ్చి, తుపాకీతో కాల్చడానికి ప్రయత్నించాడని, అతన్ని నూకరాజు కుమారుడు రాంజీ అడ్డుకున్నాడని, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, ఈ సమయంలో సురేష్ కుమార్ నూకరాజు తలపై బలంగా కొట్టాడని వివరిస్తున్నారు. సురేష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను కాంగ్రెసు నాయకుడొకరికి సన్నిహిత బంధువు అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications