జయశంకర్ మృతికి సిఎం, బాబు సంతాపం: రేపు అంత్యక్రియలు

సింగిడి రచయితల సంఘం, ఐజెయు, ఎపిడబ్లుజెయు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తదితరులు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. కాగా జయశంకర్ పార్థివ మృతదేహం సందర్శనార్దం వరంగల్ ఏకశిల పార్కులో ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు నక్కలగుట్టలోని పద్మాక్షమ్మ గుట్టలోని శివముక్తిధామంలో జయశంకర్ అంత్యక్రియలు నిర్వహిస్తారుం. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఈ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications