యువకునిపై దేవినేని సోదరుడి దౌర్జన్యం, అవమానంతో ఆత్మహత్యయత్నం!

రాజుకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఆయనకు చికిత్స చేస్తున్నారు. కాగా రాజుపై ఎమ్మెల్యే సోదరుడి దాడిని నిరసిస్తూ ముసునూరు పోలీసు స్టేషన్‌లో బాజి ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద్ కేసు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications