మద్దెలచెర్వు సూరి హత్య కేసు విచారణపై గంగుల భానుమతి సంతృప్తి

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను పట్టుకోవడంలో పోలీసులు ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయారు. భాను కిరణ్ ఆచూకీని త్వరలో కనుక్కుంటామని పోలీసు అధికారులు పదే పదే చెప్పినా ఫలితం కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications