400 మంది స్త్రీ, పురుషుల సామూహిక నగ్న స్నానం!

గతంలో 250 స్త్రీ, పురుషులు నెలకొల్పిన పాత స్కిన్నీ డిప్పింగ్ రికార్డును వీరు బద్దలుకొట్టారు. మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వీరంతా బట్టలు విప్పేసి జిల్ మనే సముద్రపు నీటిలో చిల్ అయ్యారు. ఈ రికార్డులో పాల్గొన్న ఓ స్కిన్నీ డిప్పర్ లిజ్జీ వైట్ మాట్లాడుతూ.. తాను ఆస్ట్రేలియా నుంచి వయా బ్రెజిల్ ద్వారా ఈ రికార్డులో పాల్గొనేందుకు సౌత్ వేల్స్ చేరుకున్నానని, ఇది తనకు థ్రిల్లింగ్‌గా అనిపించిదంని చెప్పారు. హమ్.... వెర్రి వేయి విధాలని మన పెద్దవాళ్లు ఊరికే అనలేదు మరి. మరీ రికార్డు కోసం బట్టలు విప్పేసి పరువును బజారును పెట్టుకుంటామా.. హవ్వ..!












Click it and Unblock the Notifications