బెంగుళూర్‌లోని తెలుగువారికి సదవకాశం, మీకు నచ్చిన అంశంపై రాయవచ్చు

వన్ ఇండియా తెలుగు పోర్టల్ ఇప్పటికే లక్షలాది మంది అభిమానులను ప్రపంచవ్యాప్తంగా సంపాదించుకుంది. విశ్వసనీయతను పెంపొందిచుకుంది. మీ రచనలను ఎడిట్ చేసి ప్రచురిస్తాం. వన్ ఇండియా తెలుగుకు ఫ్రీలాన్సర్లుగా, అనువాదుకులుగా, కంటెంట్ ప్రొవైడర్లుగా ముందుకు రావాలని కోరుతున్నాం. బెంగుళూరు ఆఫీసులో రెగ్యులర్‌గా పని చేయడానికి కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. మీ వివరాలను ఈ కింది మెయిల్ అడ్రస్‌కు పంపండి.












Click it and Unblock the Notifications