మంత్రి శంకర్ రావుపై తెలంగాణవాదుల రాళ్ల దాడి: రాజీనామాకు డిమాండ్

అయితే తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య కాస్త తోపాలాట జరిగింది. చివరకు పోలీసుల రక్షణ మధ్య శంకర్ రావు అక్కడి నుండి బయటపడగలిగాడు. అనంతరం అదే పోలీసుల రక్షణ వలయంలో జయశంకర్ భౌతికాయానికి నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications