కూతురిపై అత్యాచార యత్నానికి పాల్పడిన తండ్రి అరెస్టు

అతను భార్య, కుమారుడు, కూతుళ్లతో ఓల్డ్ హఫీజ్‌పేటలో నివాసం ఉంటున్నాడు. భార్య, కుమారుడు ఇంటిలో లేని సమయంలో చూసి సాహు వంట గదిలోకి వెళ్లాడు. తన కూతురు వంట చేస్తూ కనిపించింది. దాన్ని అవకాశంగా తీసుకుని తలుపులు మూసేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దాన్ని గమనించిన కూతురు పరుగు పెడితే పట్టుకుని మళ్లీ ప్రయత్నించాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఆ అమ్మాయి పెద్దగా గొడవ చేసింది. దాంతో ఇరుగుపొరుగువారు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించి ఆ అమ్మాయిని కాపాడారు.












Click it and Unblock the Notifications