సోనియాకు అన్ని విషయాలు చెప్పా, ఏం చెప్పానో చెప్పను: డిసిఎం

డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి లభించిన తర్వాత తొలిసారి తాను ఢిల్లీకి వచ్చానని, ఈ సందర్భంగా తాను సోనియాను కలిసి హృదయవూర్వక కృతజ్ఝతలు తెలిపానని ఆయన చెప్పారు. సోనియాకు చెప్పిన విషయాలన్నీ బయటకు చెప్పేవి కావని ఆయన అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆయన కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్‌ను కూడా కలిశారు.












Click it and Unblock the Notifications