చిరంజీవికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు: నేదురుమల్లి జనార్దన్ రెడ్డి

రెడ్లు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని అనడం సమంజసం కాదని ఆయన అన్నారు. పాదయాత్ర సందర్భంగా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మిగతా నేతలను కలుపుకుని పోలేదని, క్రెడిట్ తనకు మాత్రమే దక్కాలని అలా చేసి ఉంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications