సత్య సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా రాజీనామా

సత్య సాయి బాబా మృతితో సేవాదళ్ కార్యకర్తలు అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు తరలిస్తూ పట్టుబడిన దొంగలు అక్రమాలపై ఇప్పుడు ఏ సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. సత్య సాయి బాబా వేయి స్తంభాల గుడి కట్టించడానికి ప్రయత్నిస్తే ట్రస్టు సభ్యులు అడ్డుకున్నారని వారంటున్నారు.












Click it and Unblock the Notifications