కళ్లకు గంతలు కట్టి వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్, నగల అపహరణ

వారు వెళ్లి పోయిన తర్వాత కళ్ల గంతలు విప్పుకొన్న బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్యాంగ్ రేప్ చేసి తన మెడలోని బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications