పెళ్లి కూతురు నచ్చలేదని కట్నంతో పారిపోయిన పెళ్లి కొడుకు

దీంతో పెళ్లి కూతురు గదిలోనికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు కాపాడి ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. కాగా పెళ్లి కొడుకు తరఫు బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కొడుకు కనిపించడం లేదంటూ వారు ఫిర్యాదు చేశారు. పారిపోతూ కట్నం డబ్బు కూడా పట్టుకుపోయాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications