మిస్ ఆంధ్రా వైజాగ్ సుచిత్రా: సాగరతీరంలో అలరించిన ముద్దుగుమ్మలు

విశాఖపట్నం: విశాఖపట్నంలో మిస్ ఆంధ్రా వైజాగ్ పోటీలు అందరినీ అలరించాయి. వయ్యారి భామలు తమ సొగసులతో రసస్వాదకులను మత్తెక్కించేలా క్యాట్ వాక్ చేసి అలరించారు. ఈ మిస్ ఆంధ్రా వైజాగ్‌గా సుచిత్రా బిందా ఎంపికయింది. ఇక ఫస్ట్ రన్నరప్‌గా దివ్య, సెకండ్ రన్నరప్‌గా లావణ్య నిలిచింది. విశాఖలోని ఓ ప్రయివేటు ఓ హోటల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఈ భామలు తమ అందాలు ప్రదర్శించడంతో పాటు డాన్సులు చేసి, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పారు.

వాలుకళ్ళ వయ్యారుల మత్తెక్కించే చూపులు, పొందికైన నాట్యపు నడకలు, ముచ్చటగొలిపే ముద్దుమాటలతో అందాల పోటీలలో ఉత్సాహం ఉప్పొంగింది. ఈ పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. సుచిత్రా బిందా నావల్‌ క్వార్టర్స్‌కు చెందినవారు. పోటీలో తొలి రెండుస్థానాల్లో నిలిచినవారు హైదరాబాద్‌లో జరిగే మిస్‌ఆంధ్రా పోటీల్లో పాల్గొంటారు. కాగా ఈ పోటీల్లో ముంబయి అందాల భామలు కూడా అలరించడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+