వైయస్ జగన్ దీక్ష చేయకుంటే ఆశ్చర్యపోవాలి: పనబాక లక్ష్మి

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ఎస్సీ, ఎస్టీ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య ద్వితీయ వార్షికోత్సవ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని సమావేశంలో మంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications