ఎస్ఐ రంగనాథ్ రహస్య వివాహంపై స్పందించాలి: రజియా సుల్తానా

కాగా గత ఐదు రోజులుగా రంగనాథ్ సెలవు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 24వ తేదిన కృష్ణా జిల్లా గొల్లపాడుకు చెందిన వాణి అనే యువతిని రంగనాథ్ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. తిరుమలలో పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం గొల్లపాడులో విందు కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications