మిమ్మల్ని చంపేస్తాం: అవే సభ్యులపై రత్నాకర్ అనుచరుల వీరంగం!

అయితే అందుకు ప్రభాకర్ చౌదరి కూడా ఘాటుగనే స్పందించారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ట్రస్టు సభ్యులను జైలుకు పంపించే వరకు ఉద్యమిస్తామని అన్నారు. తనకు, అవే సభ్యులకు ఏం జరిగినా అందుకు రత్నాకర్‌దే బాధ్యత అని ప్రభాకర్ చౌదరి అన్నారు. తమను చంపుతామని బెదిరింపులకు గురి చేస్తే ఉద్యమం ఆపేది లేదన్నారు.












Click it and Unblock the Notifications