అంతొద్దు కానీ రాజీనామా చేయండి: టి-ఎంపీలకు జీవన్ రెడ్డి సూచన

ఏడాదిన్నర క్రితం శాసనసభలో తెలంగాణపై తీర్మానం చేశారని కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేక పోవడం విచారకరమన్నారు. వచ్చే జూలై 1వ తేదిన తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులం సమావేశం అవుతామని అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సమావేశమై భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయిస్తామని చెప్పారు. ఆ రోజే రాజీనామాలపై కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications