విద్యుత్ శాఖకు రూ.కోటి బకాయి, మాచర్లలో వెలగని వీధిలైట్లు

మాచర్ల మున్సిపాలిటి కేవలం విద్యుత్ అధికారులకు మాత్రమే బకాయి పడలేదు. స్థానికంగా ఉన్న ఓ పెట్రోలు బంకుకు కూడా బకాయిలు చెల్లించక పోవడంతో వారు చెత్త ఎత్తే వాహనాలకు పెట్రోలు పోయడం లేదు. దీంతో మాచర్ల వీధుల్లో చెత్త పేరుకు పోయింది. ఇటు విద్యుత్ లేక అటు చెత్త పేరుకు పోయి మాచర్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications