పెళ్లి కూతురు నచ్చలేదని కట్నంతో పారిపోయిన వరుడి అరెస్టు

పెళ్లి కూతురు నచ్చలేదని చెప్పి పెళ్లి కొడుకు ఇర్ఫాన్ తనకు ఇచ్చిన కట్నంతో పారిపోయిన సంఘటన ఆదివారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందు పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. దీంతో వరుడి బంధువులు వధువు ఇంటికి వచ్చి తన కొడుకు కనిపించడం లేదని కట్నంగా ఇచ్చిన డబ్బులు కూడా కనిపించడం లేదని వధువు బంధువులకు చెప్పారు. ఆ తర్వాత తన కుమారుడు కనిపించడం లేదని వరుడి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications