వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను సవాల్ చేస్తున్న మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Michele Bachmann
వాటర్లూ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఓ మహిళ సవాల్ విసురుతున్నారు. ఒబామాను గద్దె దించుతానని రిపబ్లికన్ ప్రతినిధి మిచెలె బాచ్‌మన్ అంటున్నారు. ఒబామాపై తమకు వ్యక్తిగత శత్రుత్వం ఏమీ లేదని, అమెరికాకు ఒబామా తప్పుడు విధానాలను అవలంబిస్తున్నారని ఆమె విమర్శించారు. ఆమె 2012 జిఒపి అధ్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. తనను ఆర్థిక ఎజెండాను ప్రతిపాదించాలని ప్రజలు కోరుతున్నారని, అందులో కార్పొరేట్ పన్నుల్లో కోత, ఇన్‌హెరిటెన్స్, పెట్టుబడుల సంపాదనపై దశలవారీగా పన్నుల తొలగింపు వంటివి అందులో ఉంటాయని ఆమె ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆర్థిక ప్రగతి ప్రణాళికలో అనవసరమైన పర్యావరణ ఆంక్షల ఎత్తివేత కూడా ఉంటుందని ఆమె చెప్పారు. తాను పర్యావరణాన్ని ప్రేమిస్తానని, తాను శుభ్రమైన గాలినీ నీళ్లనూ కోరుకుంటాననిి, తాను క్రీడాకారిణిని అని, అయితే ఇపిఎ విస్తరణ శాఖగా ఉండాలని మిన్నెసోటా కాంగ్రెసు వుమెన్ అయిన బాచ్‌మన్ అంటున్నారు.

English summary
Republican Rep. Michele Bachmann said on Sunday her bid to unseat US President Barack Obama shouldn't be viewed as "anything personal" against the Democrat - he's "just wrong" on his policies for America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X