సినిమా సెక్షన్‌కు సబ్ ఎడిటర్స్/ రిపోర్టర్స్ కావలెను

వన్ ఇండియా తెలుగు పోర్టల్‌లోని మూవీ సెక్షన్‌కు పనిచేయడానికి రిపోర్టర్స్/ సబ్ ఎడిటర్స్ కావలెను. సినిమాలపై తగిన అవగాహన, విశ్లేషణా లక్షణం ఉండి, చక్కని తెలుగు రాయగలవారు తమ దరఖాస్తులను పంపాల్సిందిగా కోరుతున్నాం. హైదరాబాదులో పనిచేయడానికి ఇష్టపడే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ కింది మెయిల్‌కు పంపాల్సిందిగా కోరుతున్నాం.












Click it and Unblock the Notifications