వైయస్ జగన్ పార్టీలోకి వెళ్లకండి: చంద్రబాబు

కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఐదు వందల నోట్లు, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేస్తే దేశంలో అవినీతి తగ్గుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అవినీతికి వ్యతిరేకంగా అందరూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications