మీడియా కారణంగా ట్రస్టుపై ఆందోళన: నాగానంద్

బాబాకు వైద్య సేవలు అందించిన డాక్టర్ సఫాయా రాజీనామా చేయలేదని, ఆయన వయసు రీత్యా విశ్రాంతి కోరుకున్నారని అందుకే సేవలకు దూరం అయ్యారని చెప్పారు. ట్రస్టులో ఎలాంటి అక్రమాలకు తావు లేదన్నారు. ట్రస్టు తరఫున సేవా కార్యక్రమాలే చేపడతామని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టమని చెప్పారు. బాబా ఎలాంటి వీలునామా రాయలేదని చెప్పారు. కాగా మీడియా కో ఆర్డినేటర్‌గా ట్రస్టు అనంత రామన్‌ను నియమించింది.












Click it and Unblock the Notifications