మరో తెలుగు సినీ నిర్మాత కళ్యాణ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

భాను కిరణ్ ఆచూకీని పసిగట్టడంలో సిఐడి పోలీసులు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భాను కిరణ్‌కు చెందిన 60 ఖాతాలను పోలీసులు గుర్తించి వాటిని నిలిపి వేయించారు. విచారణలో మరికొన్ని ఖాతాలు కూడా బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో ఓ ఖాతాలో పది లక్షల రూపాయలు జమ అయినట్లు చెబుతున్నారు. ఈ ఖాతాల్లోకి ప్రతి నెలా లక్షల్లో రూపాయలు జమ అవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications