హైకోర్టుకు అలనాటి నటి జమున కూతురు, అల్లుడు

అయితే జమున అల్లుడు రాహుల్ మాత్రం భార్యతో కలిసి ఉంటానని చెప్పాడు. అయితే ఇద్దరి వాదనలు విన్న అనంతరం జడ్జి కేసును జూలై 12వ తేదికి కేసును వాయిదా వేశారు. కాగా గత కొద్దికాలంగా జమున కూతురు, అల్లుడి మధ్య గొడవలు ఉన్న విషయం తెలిసిందే. జమున అల్లుడు రాహుల్ ఈ గొడవలకు కారణం తమ అత్త జమునే కారణం అని, తన భార్య అమాయకురాలని చెప్పాడు. తన అత్తే ఆమెను తప్పుదారి పట్టిస్తుందని చెప్పిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications