ప్రేమ వేధింపులతో బిటెక్ అమ్మాయి ఆత్మహత్య

అయినా కొండయ్య ఆమెను ప్రేమించమనే వేధింపులు ఆపలేదు. దీంతో అనిత కిరోసిన్ పోసుకొని అత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు అనిత హుటాహుటినా ఉస్మానియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. అయితే ఉస్మానియాలో చికిత్స పొందుతూ అనిత మృతి చెందింది. కాగా పోలీసులు కొండయ్యను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications